- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
KCR MOVIE: ఓటీటీలోకి వస్తోన్న కేసీఆర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే ?
దిశ, సినిమా: జబర్దస్త్ కమెడియన్ రాకింగ్ రాకేష్(Rocking Rakesh), డైరెక్టర్ అంజి(Anji) కాంబోలో తెరకెక్కిన సినిమా ‘కేసీఆర్’(కేశవ చంద్ర రమావత్)(KCR). తెలంగాణ ఉద్యమ నేపథ్యం, కొత్తగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఎన్నిక అయిన పరిణామాలకు బంజారా యువకుడి జర్నీను జోడించి ఈ మూవీని తెరకెక్కించారు. రాకింగ్ రాకేష్ సరసన అనన్య కృష్ణన్(Ananya Krishnan) హీరోయిన్‌గా నటించింది. అయితే ఈ సినిమాతోనే ఈ బ్యూటీ హీరోయిన్‌గా టాలీవుడ్‌కి ఎంట్రీ ఇవ్వడం విశేషం. కాగా రాకింగ్ రాకేష్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయడంతో పాటు కథ, స్క్రీన్ ప్లేను కూడా సమకూర్చాడు.
అయితే భారీ అంచనాల నడుమ ఈ సినిమా నవంబర్ 22న థియేటర్లలో రిలీజ్ అయి మంచి టాక్ తెచ్చుకుంది. ఇదిలా ఉంటే.. తాజాగా కేసీఆర్ సక్సెస్ మీట్‌లో పాల్గోన్న హీరో రాకింగ్ రాకేష్ మాట్లాడుతూ.. ‘కేసీఆర్ మూవీ తొందరలోనే ఓటీటీ(OTT)లోకి రాబోతుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అయినటువంటి ఆహా(Aha)లో స్ట్రీమింగ్ కాబోతుంది’ అని అఫీషియల్ అనౌన్స్‌మెంట్ చేశారు. అయితే రిలీజ్ డేట్ మాత్రం వెల్లడించలేదు. కాగా ఈ సినిమా డిసెంబర్ నెలాఖరున లేదా జనవరి ఫస్ట్ వీక్‌లో ఓటీటీలోకి రానున్నట్లు సమాచారం.