- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
నేడు ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే!
దిశ, సినిమా : ఓటీటీ ప్రియులకు నేడు పండుగే. ప్రస్తుతం చాలా మంది ఓటీటీలో సినిమాలు, వెబ్ సిరీస్ చూడటానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అంతే కాకుండా థియేటైర్ల రిలీజైన 15 రోజులకే సినిమాలు ఓటీటీలో సందడి చేస్తున్నాయి. దీంతో చాలా మంది థియేటర్స్‌కు వెళ్లకుండా ఇంట్లోనే ఓటీటీ ప్లాట్ ఫామ్ ద్వారా తమకు నచ్చిన సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే నేడు ఓటీటీలో 10 సినిమాలు, వెబ్ సిరీస్‌లు రిలీజ్ కానున్నాయి. కాగా అవి ఏంటో ఇప్పుడు చూద్దాం.
జూలై5న అన్ని ఓటీటీ ప్లాట్ ఫామ్స్‌లో ఏఏ సినిమాలు, వెబ్ సిరీస్‌లు రీలీజ్ అవుతున్నాయంటే?
బుక్ మై షో ఓటీటీ
హీ వెంట్ దట్ వే - జియో సినిమా ఓటీటీ ( ఇంగ్లీష్ సినిమా)
ఓండు ఘంటేయ కథే - నమ్మ ఫ్లిక్స్ ఓటీటీ(కన్నడ అడల్ట్ కామెడీ మూవీ)
హరా - ఆహా తమిళ్ ఓటీటీ(తమిళ సినిమా)
మలయాళీ ఫ్రమ్ ఇండియా - సోనీ లివ్ ఓటీటీ(మలయాళ సినిమా)
మందాకిని- మనోరమ మ్యాక్స్ ఓటీటీ (మలయాళ మూవీ)
ది సీడింగ్ - (ఇంగ్లీష్ సినిమా)
విజన్స్ - (ఫ్రెంచ్ మూవీ)
మీర్జాపూర్ సీజన్ 3 - అమెజాన్ ప్రైమ్ ఓటీటీ(తెలుగు డబ్బింగ్ హిందీ వెబ్ సిరీస్)
నెట్ ఫ్లిక్స్
డెస్పరేట్ లైస్ (పోర్చుగీస్ వెబ్ సిరీస్)
గోయో (స్పానిష్ మూవీ)