- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Ram Gopal Varma :రామ్ గోపాల్ వర్మను జుట్టుపట్టి కొట్టిన భార్య?
X
దిశ, సినిమా: రామ్ గోపాల్ వర్మ గురించి పరిచయం అక్కర్లేదు. ఒకప్పుడు స్టార్ డైరెక్టర్‌గా ఉన్న ఆయన ఇప్పుడు సమాజంలో జరిగే చాలా విషయాలపై తనదైన రీతిలో స్పందిస్తూ వార్తల్లో నిలుస్తన్నాడు. అలాగే సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు అనేక విషయాలపై పోస్టులు పెడుతున్నాడు. తాజాగా వైరల్ అవుతున్న విషయమేమిటంటే.. ఆర్జీవీ చేసిన పనులకి విసిగిపోయిన అతని భార్య రత్న ఇంటికి రాగానే అరిచేదట. ఆవిడ ఎంత తిట్టినా వర్మ సైలెంట్ గానే ఉండేవాడట. ఒకరోజు రత్న ఓ విషయంలో అతన్ని గట్టిగా నిలదీసిందట. అయినా స్పందించకపోవడంతో కోపంతో వర్మను జుట్టు పట్టుకుని బయటకు లాగి గోడకేసి కొట్టిందట. దీంతో రోజు కొట్టుకోవడంకంటే విడిపోవడం బెటర్ అని డిసైడ్ అయ్యారట.
Also Read..
పూజా, తమన్ జౌట్.. సినిమా ఉందా అది కూడా ఎక్కించేశావా.. బండ్ల గణేష్ ట్వీట్ వైరల్
Advertisement
Next Story