- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
‘The Vaccine War’ ట్రైలర్ రిలీజ్
X
దిశ, సినిమా: ‘ది కాశ్మీర్ ఫైల్స్’ మూవీతో భారీ విజయం అందుకున్న దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రి తాజాగా ‘ది వ్యాక్సిన్ వార్’తో రాబోతున్నాడు. అనుపమ్ ఖేర్, నానా పటేకర్, సప్తమి గౌడ, పల్లవి జోషి ముఖ్య పాత్రలు పోషించారు. కరోనా కారణంగా అల్లకల్లోలమైన ప్రపంచం, మన దేశంలో తయారైన వ్యాక్సిన్ ఇతర దేశాలకు ఎగుమతి చేసిన తీరు, వ్యాక్సిన్ కోసం శాస్త్రవేత్తలు ఎంత కష్టపడారనే విషయాన్ని ‘వాక్సిన్ వార్’లో చూపించబోతున్నారు. కాగా ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ విడుదల చేశారు మేకర్స్. ఇందులో వ్యాక్సిన్ కనుగొనే శాస్త్రవేత్త పాత్రలో నానా పాటేకర్ నటించగా పల్లవి జోషి, రైమా సేన్‌తో పాటు వీళ్లకు హెడ్‌గా అనుపమ్ ఖేర్‌ను చూపించారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ అభిమానులను ఆకట్టుకుంటుంది.
Advertisement
Next Story