- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Tollywwod: విడాకులకు సిద్ధమైన సీనియర్ హీరోయిన్
దిశ, వెబ్‌డెస్క్: వెండి తెర.. బుల్లితెర అనే తేడా లేకుండా తన దైన స్టైల్‌లో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకుపోతుంది ప్రియమణి. అయితే ఈ ముద్దుగుమ్మ ముస్తఫా అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. కానీ, ముస్తఫాకి ఆల్రేడీ పెళ్లి కావడంతో.. అప్పట్లో ఈ విషయం హాట్ టాపిక్ అయ్యింది. కాగా.. ముస్తఫా మొదటి భార్య ప్రియమణిపై కేసు పెడతా అని హెచ్చరించినా కూడా ఈ జంట ఎక్కడా తగ్గలేదు.. వాళ్ల రిలేషన్ అలానే కొనసాగించారు.
ఇదిలా ఉంటే ఇప్పుడు వీరిద్దరు విడాకులు తీసుకుంటున్నారంటూ ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. వీరికి పెళ్లై చాలా కాలం అయినా ఇంకా పిల్లలు లేరు. ప్రియమణియే పిల్లలు వద్దు అనుకుంటున్నారట. కెరీర్‌లో సెటిల్ అయ్యాకే పిల్లలు గురించి ఆలోచిద్దాం అనే మాట వీరికి గొడవలు జరిగి విడాకులు తీసుకోబోతున్నారంటూ వార్తలు గుప్పుమంటున్నాయి. అయితే ఇది ఎంత వరకు నిజం అనేది తెలియాల్సి ఉంది.
బాత్‌రూమ్‌లో భయంకరమైన యాంగిల్స్.. కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తున్న నియా