- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మెగా ఇంటికి అల్లుడుగా వెళ్లబోతున్న స్టార్ హీరో?
దిశ, వెబ్‌డెస్క్ : మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఇంతకీ అదేంటి అనుకుంటున్నారా? మెగా ఫ్యామిలీలోకి ఒకప్పటి స్టార్ హీరో అల్లుడుగా వెళ్లబోతున్నాడంట. ఇంతకీ ఆ హీరో ఎవరో కాదు లవర్ బాయ్ తరుణ్ అంటూ తెగ ప్రచారం జరుగుతుంది. అయితే దానికి కారణం లేకపోలేదు. ఇటీవలన తరుణ్ తల్లి రోజా రమణి, మా వాడు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడు, అది కూడా బడా ఫ్యామిలీకి చెందిన అమ్మాయి అని చెప్పడంతో, ఇండస్ట్రీలో ఉండే బడా ఫ్యామిలీస్ అంటే దగ్గుబాటి,అక్కినేని, మెగా, నందమూరి ఫ్యామిలీలు.ఇక వీరిలో అక్కినేని ఫ్యామిలీలో అమ్మాయిలు లేరు. అలాగే దగ్గుబాటి ఫ్యామిలీలో కూడా వెంకటేష్ కూతురికి పెళ్లి అయింది మరో కూతురు ఉంది.
ఇక ఆ కూతురుకి తరుణ్‌కు ఎక్కువగా ఏజ్ గ్యాప్ ఉంటుంది. అలాగే నందమూరి బాలకృష్ణ ఇద్దరు కూతుర్లకు పెళ్లి అయింది. ఇక మిగిలింది మెగా ఫ్యామిలీనేనని.. మెగా ఫ్యామిలీలో విడాకులు తీసుకున్న శ్రీజ నో లేకపోతే నిహారికనో తరుణ్ పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ కొంతమంది నెటిజన్స్ కావాలనే ఈ వార్తలు వైరల్ చేస్తున్నారు. కానీ మెగా అభిమానులు మాత్రం ఇది రూమర్ అంటూ కొట్టిపారేస్తున్నారు.
Also Read: వామ్మో Sneha Reddy అంత బోల్డా వంట కంటే అది బాగా చేస్తానంటూ షాకింగ్ పోస్ట్..!