- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Rajni Kanth ‘లాల్ సలాం’తో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న సీనియర్ హీరోయిన్?
X
దిశ, సినిమా: కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘లాల్ సలాం’. లైకా నిర్మాణ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో విష్ణు విశాల్, విక్రాంత్ హీరోలుగా నటిస్తుండగా సూపర్ స్టార్ రజినీకాంత్ అతిథి పాత్రలో నటిస్తున్నారు. ఇక తాజాగా ఈ మూవీలో సీనియర్ నటి నిరోషా తిరిగి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇందులో నిరోషా రజనీకాంత్‌కు చెల్లెలి పాత్రలో నటించబోతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. ఒకానొక సమయంలో తెలుగు తమిళ భాషల్లో హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగి మంచి గుర్తింపు సంపాదించుకున్న నిరోషా చాలా కాలం తర్వాత ఇండస్ట్రీలోకి రానుండటంతో అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Advertisement
Next Story