Geetha Madhuri ని బెడ్రూమ్‌కు పిలిచిన ప్రొడ్యూసర్.. ఏం చేసిందో తెలుసా?

by Anjali |   ( Updated:2023-09-12 13:46:15.0  )
Geetha Madhuri ని బెడ్రూమ్‌కు పిలిచిన ప్రొడ్యూసర్.. ఏం చేసిందో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ సింగర్ గీతా మాధురి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగులో అందరి అగ్ర హీరోల సినిమాల్లో పాటలు పాడి మంచి గుర్తింపు పొందింది. తాజాగా.. గీతా మాధురి ఇండస్ట్రీలో ఎదుర్కొన్న ఓ ఇంట్రెస్టింగ్ వార్త సోషల్ మీడియాను కుదిపేస్తోంది. కెరీర్ ప్రారంభంలో ఓ స్టార్ నిర్మాత అగ్ర హీరోల సినిమాల్లో పాటలు పాడటానికి అవకాశాలు ఇప్పిస్తానని.. తన బెడ్‌ రూమ్‌కు పిలిచాడట. కానీ గీతామాధురికి విషయం అర్థమై.. పాటలు పాడటం అయినా మనేస్తాను.

కానీ ఇలాంటి తప్పుడు దారుల్లో వెళ్లనని ఆ ప్రొడ్యూసర్‌కు ముఖంపైనే చెప్పేసిందట. ఇందులో నిజం ఎంతుందో తెలియదు కానీ, సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ‘ప్రేమలేఖ రాశా’ అనే సినిమాలో పాట పాడి టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచమయ్యింది. అప్పట్లో చిరుత సినిమాలో గీతా మాధురి పాడిన.. ‘చమ్కా చమ్కా చమ్కారే’ అనే సాంగ్‌కు కుర్రకారుల్లో ఆమెకు విపరీతంగా ఫాలోయింగ్ పెరిగింది. సినిమాల్లో సపోర్టింగ్ పాత్రలు చేసే నందును.. గీతా మాధూరి ప్రేమించి పెళ్లి చేసుకొన్న విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి : మొదటి సినిమాకు ఐదు లక్షలు తీసుకున్న శ్రీ లీల.. ఇప్పుడు గంటకు ఎంత తీసుకుంటుందో తెలుసా?

Advertisement

Next Story

Most Viewed