స్టేజ్‌పైనే బోల్డ్ బ్యూటీకి ప్రపోజల్.. అది వర్మ కీప్‌రా ఎవరూ ముట్టుకోవద్దంటూ ట్రోల్స్ (వీడియో)

by sudharani |   ( Updated:2024-05-05 13:04:29.0  )
స్టేజ్‌పైనే బోల్డ్ బ్యూటీకి ప్రపోజల్.. అది వర్మ కీప్‌రా ఎవరూ ముట్టుకోవద్దంటూ ట్రోల్స్ (వీడియో)
X

దిశ, సినిమా: యూట్యూబ్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో అరియానా గ్లోరీ ఒకరు. తర్వాత ఆర్జీవీతో ఇచ్చిన ఇంటర్వ్యూతో మరింత పాపులారిటీ తెచ్చుకుంది ఈ అమ్మడు. ఇక బిగ్‌బాస్‌లో ఎంట్రీ ఇచ్చి తన ఆటతో, మాటల తూటాలతో చివరి వరకు ఉండి.. 5వ ఫైనలిస్ట్‌గా నిలిచింది. ఇక బయటకు వచ్చిన తర్వాత గ్లామర్ డోస్ మరింత పెంచేసిన అరియానా.. తన అందాలతో కుర్రాళ్లకు పిచ్చేక్కిస్తుంటోంది.

అంతే కాకుండా నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడు వెరైటీ డ్రెస్‌లో మెరిసి బోల్డ్ షో చేస్తోంది. ఈ మధ్య కాలంలో కాస్త బొద్దిగా మారడంతో నెట్టింట ట్రోల్స్ దారుణంగా వస్తున్నాయి. కానీ అవన్ని పట్టించుకోని ఈ అమ్మడు.. మరింత బోల్డ్ షో చేస్తుంటుంది. ఇదిలా ఉంటే.. అరియానా ఇప్పుడు వెండితెరపై కూడా ఎంట్రీ ఇచ్చింది.

అల్లరి నరేష్, ఫరియా అబ్ధుల్లా కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ‘ఆ ఒక్కటి అడక్కు’. మల్లి అంకం దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అరియానా ఫరియా ఫ్రెండ్ క్యారెక్టర్‌లో కనిపించనుంది. ఈ క్రమంలోనే మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొంటోంది. ఈమేరకు ఓ వ్యక్తి స్టేజ్‌పైకి వచ్చి అరియానాకు ప్రపోజ్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్‌ను అరియానా తన ఇన్‌స్టా వేదికగా పంచుకోగా.. నెట్టింట వైరల్‌గా మారింది. దీంతో ‘నీకు కూడా ఫ్యాన్స్ ఉన్నారా’ అని కొందరు అంటుంటో.. ‘అది వర్మ కీప్‌రా ఎవరూ ముట్టుకోవద్దూ’ అంటూ మరికొందరు రిప్లైలు ఇస్తున్నారు.

Read More..

సెలబ్రిటీలు డబ్బులు కోసమే అలాంటి పనులు చేస్తారు.. బిగ్‌బాస్ వాసంతి సెన్సేషనల్ కామెంట్స్

Advertisement

Next Story