'Adipurush' 3D వెర్షన్ టికెట్ ధరలను భారీగా తగ్గించిన నిర్మాతలు

by Mahesh |   ( Updated:2023-06-22 06:34:14.0  )
Adipurush 3D వెర్షన్ టికెట్ ధరలను భారీగా తగ్గించిన నిర్మాతలు
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ వ్యాప్తంగా జూన్ 16న విడుదైలన ఆదిపురుష్ మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుని పలు సన్నివేశాలపై తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. ముఖ్యంగా వీఎఫ్ఎక్స్ కారణంగా సినిమా ఘోరంగా విఫలం అయిందని అంటున్నారు. దీంతో నాలుగు రోజుల పాటు హౌస్ ఫుల్ కలెక్షన్లను రాబాట్టిన ఆదిపురుష్ ఒక్కసారిగా దీయేటర్లన్ని ఒక్కసారిగా పడిపోయాయి. దీంతో 3D టికెట్ల ధరలను దాదాపు 150 రూపాయలు తగ్గించినట్లు నిర్మతలు తెలిపారు. తగ్గించిన ఈ ధరలతో గురువారం, శుక్రవారాల్లో ప్రేక్షకులు సినిమా చూడొచ్చని తెలిపారు. కాగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో మాత్రం సినిమా రేట్లు యదావిధిగా ఉంటాయని మేకర్స్ స్పష్టం చేశారు.

Read more

మీ అందరికీ తెలియజేసేందుకు బాధగా ఉంది.. ఆదిపురుషుడు ఇక లేరు.. సంచలనం సృష్టిస్తున్న ట్వీట్

Adipurush box office collection day 5 :దారుణంగా పడిపోయిన ‘ఆదిపురుష్’ ఐదో రోజు కలెక్షన్స్

Advertisement

Next Story

Most Viewed