- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘Sunoh’.. అభిమానులను అలరిస్తున్న ‘ది అర్చీస్’ ఫస్ట్ సింగిల్
X
దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ కిడ్స్ అరంగేట్రం మూవీ ‘ది అర్చీస్’ నుంచి ఎట్టకేలకు మ్యూజికల్ అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. షారుఖ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్, శ్రీదేవి చిన్న కుమార్తె ఖుషీ కపూర్, అమితాబ్ మనువడు అగస్త్య నంద ప్రధాన పాత్రల్లో జోయా అక్తర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలోని ‘Sunoh’ అంటూ సాగే మొదటి పాటను రిలీజ్ చేశారు. ఇందులోని నటీనటుల డ్రెస్సింగ్, బ్యూటిఫుల్ బ్యాక్ గ్రౌండ్ లోకేషన్స్, మ్యూజిక్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. జావేద్ అక్తర్ లిరిక్స్ అందించిన సాంగ్‌ను తేజస్ ఆలపించగా అంకుర్ తివారీ, ది ఐలాండర్స్ కంపోజ్ చేశారు. ఇక 1964లో జరిగిన కొన్ని నిజమైన సంఘటనల ఆధారంగా రూపొందుతున్న సినిమా డిసెంబర్ 07న నెట్‌ఫ్లిక్స్ వేదికగా ప్రేక్షకులముందుకురానుంది.
Advertisement
Next Story