- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టిల్లుగాడి డబుల్ ఫన్ కోసం రెడీగా ఉండండి.. రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన మేకర్స్
X
దిశ, సినిమా: ఎప్పుడెప్పుడా అని చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పాడు ‘డీజే టిల్లు’ ఫేమ్ సిద్దు జొన్నలగడ్డ. ఈ మేరకు మల్లిక్‌రామ్ దర్శకత్వంలో సిద్దు నటిస్తున్న నయా మూవీ 'టిల్లు స్క్వేర్'. డీజే టిల్లుకు సీక్వెల్‌గా వస్తున్న ఈ మూవీనుంచి ఇటీవల విడదలైన ఫన్ ట్రాక్ వీడియో సినిమాపై క్యూరియాసిటి పెంచేయగా రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఎగ్జయిట్‌గా వెయిట్ చేస్తున్నారు. అయితే తాజాగా సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ హీరో మాస్ లుక్ ఒకటి నెట్టింట షేర్ చేశారు మేకర్స్. టోటల్ వైట్ అండ్ వైట్ లుక్‌లో దర్శనమిచ్చిన సిద్దు మాస్ బీట్‌కు స్టెప్పులేస్తున్నట్లు కనిపించగా సినిమాను 2024 ఫిబ్రవరి 9న రిలీజ్ చేయబోతున్నట్లు తెలిపారు. ఇక సితార ఎంటర్ టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ నిర్మిస్తున్న సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తోంది.
Advertisement
Next Story