ధనుష్ 'సార్' ట్రైలర్ డేట్ ఫిక్స్!

by Hajipasha |   ( Updated:2023-02-07 14:13:23.0  )
ధనుష్ సార్ ట్రైలర్ డేట్ ఫిక్స్!
X

దిశ, సినిమా: ధనుష్ హీరోగా, టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న చిత్రం 'సార్'. మ‌ల‌యాళ నటి సంయుక్తామీనన్‌ ఫీమేల్ లీడ్ రోల్‌లో నటిస్తున్న చిత్రంలో డైలాగ్‌ కింగ్‌ సాయి కుమార్‌, తనికెళ్ల భరణి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ధనుష్‌ నటిస్తోన్న స్ట్రెయిట్‌ తొలి తెలుగు సినిమా ఇదే కావడంతో అభిమానులు అతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక ఇప్పటివరకూ ఈ సినిమా నుంచి విడుదలైన ప్రతి పాట అభిమానులను ఆకట్టుకుంటోంది. కాగా ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్‌‌ను ఫిబ్రవరి 8న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

ఇవి కూడా చదవండి : 'మీకు ఆస్కార్‌ కాదు కదా.. భాస్కర్‌ అవార్డు కూడా రాదు'.. ఆ మూవీ మేకర్స్‌పై ఉమ్మేసింది

Advertisement

Next Story

Most Viewed