రూ. 200 కోట్ల క్లబ్ వైపుగా ‘ది కేరళ స్టోరీ’

by Prasanna |   ( Updated:2023-05-15 06:49:49.0  )
రూ. 200 కోట్ల క్లబ్ వైపుగా ‘ది కేరళ స్టోరీ’
X

దిశ, సినిమా: ఇటీవల ఎన్నో వివాదాల నడుమ థియేటర్లలో రిలీజైన చిత్రం ‘ది కేరళ స్టోరీ’. నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. మొదటి రోజు నుంచి కలెక్షన్ల విషయంలో ఆశ్చర్య పరుస్తూనే ఉంది. తాజాగా ఈ మూవీ నిన్న కూడా బాక్సాఫీస్ వద్ద రూ. 23.7 కోట్ల వసూళ్లను రాబట్టింది. దీంతో ఇప్పటి వరకు ఈ చిత్రం మొత్తం రూ.136.7 కోట్ల వసూళ్లు రాబట్టింది. కేవలం 10 రోజుల్లోనే ఇలాంటి కలెక్షన్స్ రాబడితే.. త్వరలో రూ. 200 కోట్ల క్లబ్‌లో చేరే అవకాశం ఉందని మూవీ ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.

Advertisement

Next Story