యువతులకు ఆ రాష్ట్రంలో ‘ది కేరళ స్టోరీ’ ప్రత్యేక షో

by Shiva |   ( Updated:2023-05-08 18:54:05.0  )
యువతులకు ఆ రాష్ట్రంలో ‘ది కేరళ స్టోరీ’ ప్రత్యేక షో
X

దిశ, వెబ్ డెస్క్ : వివాదస్పద ‘ది కేరళ స్టోరీ’ సినిమాను హిందూ యువతులకు ప్రత్యేకంగా చూపించారు. ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ఓ థియేటర్‌లో ఈ సినిమా ప్రదర్శనకు ఆ రాష్ట్ర బీజేపీ కార్యదర్శి అభిజత్ మిశ్రా శనివారం స్పాన్సర్‌ చేశారు. నవయుగ్ కన్యా పోస్ట్ గ్రాడ్యుయేట్ కాలేజీకి చెందిన హిందూ విద్యార్థినులతో కలిసి ఆయన సినిమా చూశారు. ‘లవ్ జిహాద్’ నుంచి హిందూ యువతులను రక్షించడానికి సినిమాను చూపించినట్లు ఆయన ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి:

రెడ్ డ్రెస్ లో రొమాంటిక్ లుక్ తో మలైకా అరోరా

Advertisement

Next Story