- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
The Kerala Story OTT Release Date : మరో మూడ్రోజుల్లో ఓటీటీలోకి మూవీ!

X
దిశ, వెబ్‌డెస్క్: సుదీప్తో సేన్ డైరెక్షన్‌లో తెరకెక్కిన సినిమా ‘ది కేరళ స్టోరి’. ఎన్నో విమర్శల మధ్య విడుదలైన ఈ మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అంతే కాకుండా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబట్టి బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. థియేటర్లలో సందడి చేసిన ఈ మూవీ.. ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూశారు. అలాంటి వారికి ఓ గుడ్ న్యూస్. మరో మూడు రోజుల్లో ‘ది కేరళ స్టోరి’ మీ ముందుకు రానుంది. జూన్-23 నుంచి జీ5లో తెలుగు, తమిళం, హిందీలో స్ట్రీమింగ్ కానుంది.
Also Read.
‘సలార్’ టీజర్ రిలీజ్.. ఆ రోజే మంచి ముహూర్తం.. ధోనీతో ప్లాన్..
Next Story