Silk Smitha: సిల్క్ స్మిత అంత్యక్రియలు నిర్వహించిన హీరో.. ఎవరో తెలుసా?

by Vinod kumar |   ( Updated:2023-04-28 14:47:01.0  )
Silk Smitha: సిల్క్ స్మిత అంత్యక్రియలు నిర్వహించిన హీరో.. ఎవరో తెలుసా?
X

దిశ, సినిమా: సెక్సీ మూవీస్‌‌తో ఇండియన్ ఇండస్ట్రీని షేక్ చేసిన సిల్క్ స్మిత ఆత్మహత్య చేసుకుని చనిపోయిన విషయం తెలిసిందే. పేద కుటుంబం నుంచి వచ్చిన ఆమె.. కెరీర్‌లో పీక్ స్టేజ్‌కు చేరుకున్న సమయంలో పర్సనల్ ఇష్యూస్‌తో మెంటల్‌గా డస్టర్బ్ అయిందని, అందుకే సూసైడ్ చేసుకుందని ఓ సీనియర్ జర్నలిస్ట్ చెప్పుకొచ్చాడు. అయితే ఈ ఇన్సిడెంట్ జరిగే ముందు యాక్షన్ కింగ్ అర్జున్‌తో సినిమా చేసిన బోల్డ్ బ్యూటీ.. ‘నేను మిమ్మల్ని ఎప్పుడైనా కలవొచ్చా’ అని అడిగిందట.

ఆ విషయాన్ని గుర్తుంచుకున్న అర్జున్.. సిల్క్ స్మిత అంత్యక్రియలను దగ్గరుండి చూసుకున్నాడని చెప్పుకొచ్చాడు జర్నలిస్ట్. ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి లాస్ట్ రైట్స్‌కు అటెండ్ అయిన ఒకే ఒక్క హీరో అతనే అని తెలిపాడు. కాగా 1996 సెప్టెంబర్ 23న చెన్నైలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకుంది సిల్క్ స్మిత.

Also Read..

ఆక్సిజన్ మాస్క్‌తో కనిపించిన సమంత.. ఆందోళనలో ఫ్యాన్స్

Advertisement

Next Story