- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వారికి క్షమాపణలు చెప్తూ లేఖ రాసిన ‘Adipurush’ చిత్ర యూనిట్
దిశ, వెబ్ డెస్క్: స్టార్ హీరో ప్రభాస్, డైరెక్టర్ ఓం రౌత్ కాంబినేషనల్‌లో వచ్చిన చిత్రం ‘ఆదిపురుష్’. అయితే ఈ సినిమా జూన్ 16న విడుదలైన మొదటి షో నుంచే పలు వివాదాలను ఎదుర్కొంటుంది. అంతేకాకుండా రామాయణాన్ని అవమానించారని హిందూ సంఘాలు కోర్టులో పిటిషన్ కూడా వేశారు. అయితే ఈ మూవీలో సీత భారత్‌లో పుట్టినట్లు చూపించగా.. దీనిపై నేపాల్ సెన్సార్ బోర్డ్ అభ్యంతరం తెలిపిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా మేయర్ కాఠ్‌మండూ ఆ దేశ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ డైలాగ్ తీసేయకుంటే భారత సినిమాలు తమ దేశంలో అనుమతించమని హెచ్చరించారు. తాజాగా, దీనిపై ఆదిపురుష్ చిత్ర యూనిట్ స్పందించింది. నేపాల్’లోని కాఠ్‌మండూ మేయర్‌కు, సెన్సార్ బోర్డులకు T సిరీస్, యూవీ క్రియేషన్స్ క్షమాపణలు చెబుతూ లేఖ రాశారు.
Also Read: ఆదిపురుష్ సినిమా ఓ భయానకమైన జోక్.. నటుడు షాకింగ్ కామెంట్స్..
రాకేష్ మాస్టర్ మృతిపై ఆయన కూతరు షాకింగ్ కామెంట్స్?