- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రిప్లై ఇవ్వకుంటే అలా చేస్తానంటూ వార్నింగ్ .. రష్మిక రియాక్షన్ ఇదే పోస్ట్ వైరల్
దిశ, సినిమా: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఇటీవల యానిమల్ సినిమాలో బోల్డ్ సీన్స్‌లో నటించి అందరికీ షాకిచ్చింది. ప్రస్తుతం ఈ అమ్మడు వరుస చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీ అయిపోయింది. అంతేకాకుండా సోషల్ మీడియాలోనూ యాక్టీవ్‌గా ఉంటూ తన హాట్ ఫొటోలు షేర్ చేస్తుంది. అలాగే నెట్టింట తరచూ ఫ్యాన్స్‌తో చిట్ ఛాట్ చేస్తూ తనకు సంబంధించిన పలు విషయాలను తెలియజేస్తుంది. తాజాగా, రష్మిక తన సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలు షేర్ చేసింది. దీంతో ఓ అభిమాని ‘‘మిర్రర్ సెల్ఫీలు తీసుకున్నావు అదే గ్యాప్‌లో నాకు ఒక రిప్లై ఇవ్వచ్చు కదా అని మెసేజ్ పెట్టాడు.
అలాగే ఈరోజు నువ్వు కనీసం హాయ్ అని రిప్లై ఇవ్వకపోతే ఏమి తినను.. నిరాహార ధీక్ష చేస్తాను’’ అంటూ వరుస పోస్టులు షేర్ చేశాడు. దానికి రష్మిక స్పందించడం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ఆమె ఏమన్నదంటే.. ‘‘ నవ్వుతూ ఉన్న ఎమోజీలను పెడుతూ.. గ్యాప్‌లో అంట వర్క్స్ గ్యాప్‌లో ఈ సెల్ఫీ తీసుకున్నాను రా, సెల్ఫీ తీసుకున్నప్పుడు గ్యాప్ లేకుండే’’ అంటూ మళ్లీ స్మైలింగ్ ఎమోజీలను పెట్టింది. దానికి అతను స్పందించి.. నువ్వు అలా రా అంటుంటే ఎంత బాగుందో.
రిప్లై ఇచ్చినందుకు ధన్యవాదాలు’’ అని మరో పోస్ట్ పెట్టాడు. ప్రస్తుతం వీరిద్దరి చాట్ సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేస్తుంది. దీంతో పలువురు నెటిజన్లు మొత్తానికి నీ పంట పండిందంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. కాగా, ప్రస్తుతం రష్మిక పుష్ప-3 మూవీ షూటింగ్లో ఫుల్లు బిజీగా ఉంది. ఈ సినిమా ఆగస్ట్ 15న థియేటర్స్‌లో పాన్ ఇండియన్ చిత్రంగా రాబోతుంది. అలాగే హిందీ, తెలుగు నాలుగైదు ఆఫర్లు అందుకుని వరుస షూటింగ్‌లతో అమ్మడు పగలు రాత్రి అని తేడా లేకుండా వర్క్ చేస్తుంది.