- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నయనతారకు బిగ్ షాకిచ్చిన డైరెక్టర్.. ఆ సినిమా నుంచి ఔట్
దిశ, వెబ్‌డెస్క్ : అందాల తార, స్టార్ హీరోయిన్ నయనతారకు బిగ్ షాక్ తగిలింది. ఇప్పటికే ఈ అమ్మడు పెళ్లైనప్పటి నుంచి వరస వివాదాల్లో చిక్కుకుంటున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడిప్పుడే కాస్త సంతోషంగా ఉన్నాం అనుకునేలోపే నయనతారకు ఆ డైరెక్టర్ బిగ్ షాకిచ్చాడంట.
అయితే నయనతార ప్రస్తుతం వరస సినిమాలతో బిజీగా ఉంది. కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో షారుక్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న బిగ్గెస్ట్ మూవీ జవాన్ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుండగా, శశికాంత్ స్వీయ దర్శకత్వంలోని ఓ సినిమాలో కూడా నయనతార ప్రధాన పాత్ర పోషిస్తుంది. హీరోయిన్ ఓరియంటెడ్ కథాచిత్రం గా తెరకెక్కుతున్న ఇందులో నటుడు మాధవ్, సిద్ధార్థ ప్రధాన పాత్రలో నటించిన చిత్ర వర్గాలు ఇప్పటికే ప్రకటించాయి. అయితే తాజాగా కొన్ని కారణాల వల్ల నయనతారను చిత్ర బృందం పక్కన పెట్టిందట. నయనతార స్థానంలో రాశిఖన్నాను ఫైనల్ చేసిందని సమాచారం అందుతుంది.
Also read: సుహాస్ 'అంబాజీపేట మ్యారేజి బ్యాండు' ఫస్ట్‌లుక్ పోస్టర్..