Sai Pallavi : దటీజ్ సాయి పల్లవి.. మిగతా హీరోయిన్స్‌కి ఈమెకి ఉన్న తేడా అదే!

by Prasanna |   ( Updated:2023-05-30 14:38:33.0  )
Sai Pallavi : దటీజ్ సాయి పల్లవి.. మిగతా హీరోయిన్స్‌కి ఈమెకి ఉన్న తేడా అదే!
X

దిశ, సినిమా: మలయాళం ‘ప్రేమమ్’ సినిమాతో మెప్పించిన నాచురల్ బ్యూటీ సాయి పల్లవి ‘ఫిదా’ మూవీ‌తో టాలీవుడ్ ఎంట్రీ గ్రేట్ ఇమేజ్‌ను సొంతం చేసుకుంది. ఇక ఈ బ్యూటీకోసమే మూవీకి వెళ్లేవారు చాలామందే ఉన్నారు. యాక్టింగ్ ప్రయారిటీ రోల్ కలిగిన చిత్రాలనే ఎంచుకుంటూ నటించి మెప్పించడం ఆమెకే సాధ్యమైంది. అయితే తాజాగా ఈమె గురించి సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. ఈతరం హీరోయిన్స్ ఒక హిట్ కొట్టగానే ఆమాంతం రెమ్యునరేషన్ డబుల్ చేస్తుంటారు. కానీ సాయి పల్లవి మాత్రం అలా చేయలేదని టాక్. కొంత మంది నటీమణులు రెమ్యునరేషన్‌తోనే ఇమేజ్ వస్తుందని అనుకుంటారు. కానీ కానీ నటనా పరంగానే అది దక్కించుకోవాలని నిరూపించుకుంది సాయి పల్లవి.

Also Read: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరో.. షాక్‌లో ఫ్యాన్స్ (వీడియో వైరల్)

రాబోయే తరాలకు చాలా అవసరమైన సినిమా ఇది: కృతిసనన్

Advertisement

Next Story