- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Thalapathy Vijay: దళపతి విజయ్ సినిమా .. ఉద్యోగులకు సెలవు ప్రకటించిన కంపెనీ
దిశ, వెబ్ డెస్క్: తమిళలో సూపర్ స్టార్ రజనీకాంత్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత అంత క్రేజ్ తెచ్చుకున్న హీరో ఎవరైనా ఉన్నారంటే.. దళపతి విజయ్ (Thalapathy Vijay) మాత్రమే. ఈ హీరో నుంచి చిన్న అప్డేట్ వచ్చినా ఫ్యాన్స్ పండుగ చేసుకుంటారు. ఇతన్ని అభిమానించే ఫ్యాన్స్ కోట్లలో ఉన్నారు. ఇక తమిళనాడులో అయితే మరీ ఎక్కడ చూసిన ఈ హీరో పోస్టర్లే కనిపిస్తాయి.
అయితే, విజయ్ హీరోగా ప్రధాన పాత్రలో నటిస్తున్న కొత్త సినిమా ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’. వెంకట్ ప్రభు (Venkat Prabhu) డైరెక్షన్లో వస్తున్న .. ప్రశాంత్, వైభవ్, ప్రభుదేవా, స్నేహ , హీరో కిచ్చా సుదీప్ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ మూవీ సెప్టెంబర్ 05న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆ రోజున చాలా కంపెనీలు తమ ఎంప్లాయిస్ కి సెలవును ప్రకటిస్తున్నాయి. తాజాగా, పార్క్విక్ (ParkQwik ) అనే పార్కింగ్ కంపెనీ కూడా ఈ సినిమా కోసం హాలీ డే ని ప్రకటించింది.
2024 సెప్టెంబర్ 05 న దళపతి విజయ్ మూవీ ది గోట్ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలోనే .. మా కంపెనీలో పని చేసే ఉద్యోగులకు ప్రత్యేక సెలవుని ప్రకటించమంటూ విజయ్ మీద ఉన్న అభిమానానికి చిహ్నంగా .. ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని వెల్లడించింది. అలాగే ఈ మూవీ పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నామంటూ నోట్ లో రాసుకొచ్చింది.