- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘ది కేరళ స్టోరీ’ ఫస్ట్ డే కలేక్షన్స్..
దిశ, సినిమా: గత కొద్ది రోజులుగా రాజకీయ, సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారిన చిత్రం ‘ది కేరళ స్టోరీ’. సుదీప్తో సేన్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో అదా శర్మ ప్రధానపాత్రలో నటించింది. లవ్ జిహాద్ పేరిట కేరళలో అమాయకపు అమ్మాయిలను ట్రాప్ చేసి, ISISలో చేర్చారని చెబుతూ తీసిన ఈ చిత్రంపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ముఖ్యంగా కాంగ్రెస్, వామపక్షాలు ఈ సినిమాపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. నిషేధించాలని కోర్టును ఆశ్రయించాయి. కానీ సినిమా విడుదలను ఆపేందుకు న్యాయస్థానం ఒప్పుకోలేదు. మొత్తానికి ఇన్ని వివాదాల మధ్య ఈ సినిమా శుక్రవారం విడుదలై.. బ్లాక్ బస్టర్ టాక్ సంపాదించింది. అదిరిపోయే ఓపెనింగ్స్ రాబట్టింది. మొదటి రోజు దేశవ్యాప్తంగా రూ.8 కోట్లు సాధించిన ‘ది కేరళ స్టోరీ’.. ఈ వీకెండ్‌లో భారీ కలెక్షన్లు రాబట్టే అవకాశం ఉంది.
Also Read..
'ది కేరళ స్టోరీ' సినిమా పై మధ్యప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం..