- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Koffee With Karan : సీజన్ 8.. ఫస్ట్ ఎపిసోడ్ గెస్ట్‌లుగా స్టార్ కిడ్స్?
దిశ, సినిమా: బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహార్ ఫేమస్ టాక్ షో ‘కాఫీ విత్ కరణ్’ సీజన్ 8కు రంగం సిద్ధమైంది. మరో రెండు వారాల్లో ఈ షో ప్రసారం కాబోతుండగా ప్రమోషన్స్‌లో భాగంగా ఒక్కొక్క అప్‌డేట్ ఇస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలోనే తాజాగా ఫస్ట్ ఎపిసోడ్‌లో పాల్గొనబోయే కంటెస్టెంట్ ఎవరనే దానిపై ఫ్యాన్స్ ఉత్కంఠగా ఎదురుచూస్తుండగా ఓ ఇద్దరు స్టార్ కిడ్స్ పేర్లు బయటకొచ్చాయి.
ఈ మేరకు స్టార్ కిడ్స్ సుహానా ఖాన్, ఖుషీ కపూర్‌లు ఫస్ట్ ఎపిసోడ్‌కు హాజరుకాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక దీనిపై నెట్టింట పోస్ట్ పెట్టిన కరణ్.. ‘మీకు ఇష్టమైన స్టార్స్.. గ్లామ్ & సమ్‌లతో హాట్ కాఫీ చేయడానికి న్యూ సీజన్ సమయం ఆసన్నమైంది. #HotstarSpecials #KoffeeWithKaran సీజన్ 8 అక్టోబర్ 26 నుంచి @disneyplushotstarలో మాత్రమే ప్రసారమవుతుంది!’ అంటూ కరణ్ అనౌన్స్ చేశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.