Vaishnavi Chaitanya : ఏ మాత్రం తప్పటడుగులేసిన ‘బేబి’ పని అవుట్.. ..

by Prasanna |   ( Updated:2023-07-24 10:37:41.0  )
Vaishnavi Chaitanya : ఏ మాత్రం తప్పటడుగులేసిన ‘బేబి’ పని అవుట్.. ..
X

దిశ, సినిమా: య్యూటూబ్‌లో షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సీరీస్‌లు చేసిన వైష్ణవి చైతన్య ‘బేబీ’ చిత్రంతో ఒక్కసారిగా భారీ పాపులారిటీ దక్కించుకుంది. అద్భుతమైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది. అయితే ఒక్క హిట్ పడగానే ఏ హీరోహీరోయిన్‌కైనా వరుస అవకాశాలు రావడం ఖాయం. అలా వైష్ణవికి కూడా ఇప్పటికే రెండు ఆఫర్లు వచ్చినట్లు తెలుస్తోంది. కానీ ఒక హిట్ పడింది కదా అని.. ప్రాధాన్యత లేని పాత్రలో రెమ్యునరేషన్ భారీగా ఇస్తానంటే ఆలోచించకుండా పిచ్చి ప్రాజెక్ట్‌లకు సైన్ చేస్తే మాత్రం ఆమె కెరీర్ రిస్క్‌లో పడ్డట్లే. కృతిశెట్టి విషయంలోనూ ఇదే జరిగింది. ఫస్ట్ మూవీ ‘ఉప్పెన’తో రాత్రికి రాత్రే పాపులర్ అయిన బ్యూటీ.. వరుస అవకాశాలు వస్తుండటంతో అలోచించకుండా ఒప్పేసుకుంది. దీంతో వరుస ఫ్లాప్‌లు అందుకుంది. అందుకే శ్రీలీల లాగే వైష్ణవి కూడా తన తెలివితేటలు ప్రదర్శించాల్సిన అవసరం ఉంది. కానీ తెలుగు సినిమాల్లో తెలుగు అమ్మాయిలకు అవకాశాలివ్వరనే టాక్ వినిపిస్తోంది. అల్లు అర్జున్ చెప్పినట్లు తెలుగు వారికి చాన్స్‌లు ఇస్తే ముంబై హీరోయిన్‌ల హావా తగ్గినట్లే.

Read More : Shraddha Das: వయ్యారాలు ఒలకబోస్తూ ఒంపుసొంపులతో కవ్విస్తున్న శ్రద్ధ దాస్.

వాటిని పెద్దగా చేయించుకోవాలని ట్రీట్‌మెంట్ తీసుకుంటున్న ఉర్ఫీ.. వైద్యం వికటించడంతో

Advertisement

Next Story

Most Viewed