మెగా ఫ్యామిలీలోని ఆడపిల్లలకు అందుకే పెళ్లీలు కలిసి రావడం లేదా?

by samatah |   ( Updated:2023-03-31 11:50:52.0  )
మెగా ఫ్యామిలీలోని ఆడపిల్లలకు అందుకే పెళ్లీలు కలిసి రావడం లేదా?
X

దిశ, వెబ్‌డెస్క్ : చిత్ర పరిశ్రమలో ప్రేమించి పెళ్లి చేసుకోవడం తర్వాత విభేదాలు వచ్చి విడిపోవడం చాలా కామన్ అయిపోయింది. ఇక టాలీవుడ్‌లో ఈ మధ్య సెలబ్రిటీల విడాకుల కథనాలు సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతున్నాయి.అయితే తాజాగా నెట్టింట్లో మెగా ఫ్యామిలీలోని ఆడపడుచులకు పెళ్లీలు అస్సలే కలిసి రావంటూ ఓ వార్త తెగ వైరల్ అవుతుంది.

అసలు విషయంలోకి వెళ్లితే..మెగా స్టార్ చిరంజీవి చిన్న కూతురు ఇప్పటికే రెండు పెళ్లీలు చేసుకొని, విభేదాల కారణంగా వారితో విడిపోయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం శ్రీజ ఒంటరిగా ఉంటున్న శ్రీజ మూడో పెళ్లి చేసుకునే ఆలోచనలో ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే నాగబాబు కూతురు నిహారిక, చైతన్యను పెళ్లి చేసుకొని ఆనందంగా ఉంటుంది అని అందరు అనుకున్నారు. కానీ అందరికీ షాకిస్తూ, నిహారిక , చైతన్య విడిపోవడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజుల నుంచి వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయంట.అందుకే వీరిద్దరు కూడా త్వరలో విడాకులు తీసుకోవడానికి రెడీ ఉన్నట్లు చిత్ర పరిశ్రమలో టాక్. ఇలా వీరు విడిపోతుడంతో, మెగా ఫ్యామిలీలోని ఆడపిల్లలకు పెళ్లీలు కలిసి రావడం లేదని ముచ్చటిస్తున్నారు నెటిజన్స్.

ఇవి కూడా చదవండి: ఆమె టాలెంట్ ముందు నేను నిలవలేకపోయా.. Mrunal Thakur

Advertisement

Next Story

Most Viewed