అక్కినేని అఖిల్ అంటే ఉపాసనకు నచ్చదా!

by Anjali |   ( Updated:2023-04-25 13:06:26.0  )
అక్కినేని అఖిల్ అంటే ఉపాసనకు నచ్చదా!
X

దిశ, సినిమా: మెగా అండ్ అక్కినేని ఫ్యామిలీలు ఎప్పుడూ క్లోజ్‌గా కనిపించలేదు. అయితే హీరో అఖిల్ సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కొద్దిరోజులకు శ్రేయ భూపాల్‌తో ఎంగేజ్మెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే. కానీ కొన్ని కారణాలతో వారి బంధం విడిపోయింది. అఖిల్ ప్రస్తుతం సింగిల్‌గానే ఉండగా శ్రేయ మాత్రం వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుని ఒక బిడ్డకు జన్మనిచ్చింది. అయితే శ్రేయ ఎవరో కాదు.. ఉపాసన కజిన్ సిస్టర్. కాగా తాజాగా ఉపాసన సీమంతానికి శ్రేయ కూడా హాజరై సందడి చేసింది. ఇదిలావుంటే.. సాధారణంగా ఎవరిమీద కోపం చూపించని ఉపాసన.. శ్రేయ కారణంగా అఖిల్‌పై మాత్రం కోపంగా ఉందట.

Also Read..

సీమంతంలో ఉపాసన ధరించిన డ్రెస్ ధర ఎంతో తెలుసా?

Advertisement

Next Story