- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Mrunal: నా బాడీలో ఆ పార్ట్ నా స్ట్రెంత్.. నాలాగా రావాలని కొందరు డబ్బులిచ్చి మరీ.. మృణాల్ బోల్డ్ కామెంట్స్
దిశ, సినిమా: ‘సీతారామం’ మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ చిత్రంలోని ట్రెడిషనల్ లుక్స్‌లో, తన అందం, అభినయంతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నది. ఫస్ట్ సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. దీంతో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. హాయ్ నాన్న, ది ఫ్యామిలీ స్టార్, కల్కి 2898 ఏడీ వంటి సినిమాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం ఏ కొత్త ప్రాజెక్ట్ ప్రకటించనప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టీవ్‌గా ఉంటూ వరుస పోస్టులతో నెట్టింట రచ్చ చేస్తుంది. అలాగే తన అందాలతో అదరహో అనిపిస్తుంది.
ఇదిలా ఉంటే.. మృణాల్ ఠాకూర్ ఎప్పుడూ బాడీ షేమింగ్‌కి గురవుతూ ఉంటుంది. ఆమె థైస్ పై నెటిజన్లు తరచుగా ట్రోల్ చేస్తుంటారు. ఆ తొడలు ఏంటీ అలా ఉన్నాయి తగ్గించొచ్చు కదా అని దారుణంగా ట్రోల్స్ చేస్తుంటారు. దీంతో విసిగిపోయిన మృణాల్ ఠాకూర్ ఈ ట్రోలింగ్ పై రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మృణాల్ స్పందించింది.
ఆమె మాట్లాడుతూ.. "అవును నిజమే నాకు థిక్ థైస్ ఉన్నాయి. ఆ విషయంలో నాకు ఎలాంటి రిగ్రెట్ లేదు. నేను వర్కౌట్‌కి వెళ్ళినప్పుడు కొందరు కామెంట్స్ చేస్తుంటారు. నీ థైస్ తగ్గడానికి వర్కౌట్ చేస్తున్నావా .. అది నీ సమస్యా అని అడుగుతుంటారు. నా థైస్‌తో నాకు ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. బహుశా మీకు ప్రాబ్లం ఏమో.. ఎందుకంటే చాలా మంది నా లాగా థైస్ రావాలని డబ్బులిచ్చి మరీ వర్కౌట్స్ చేస్తుంటారు. నా థైసే నా స్ట్రెంత్" అంటూ మృణాల్ ఠాకూర్ బోల్డ్‌గా సమాధానం ఇచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.