ఆ డైరెక్టర్ నన్ను లో దుస్తులు ధరించమన్నారు.. పవన్ కల్యాణ్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

by Anjali |   ( Updated:2023-07-31 12:22:32.0  )
ఆ డైరెక్టర్ నన్ను లో దుస్తులు ధరించమన్నారు.. పవన్ కల్యాణ్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ హీరోయిన్ నిధి అగర్వాల్ తాజాగా షాకింగ్ విషయాలు వెల్లడించింది. ప్రస్తుతం ఈ భామకు పెద్దగా సినిమా అవకాశాలు ఏమీ రావట్లేదు. కెరీర్ పరంగా బిజీగా ఉండే ఈ హీరోయిన్ అప్పుడప్పుడు చేసే కామెంట్స్ పెద్ద దుమారమే రేపుతుంటాయి. తాజాగా ఈ భామ కాస్టింగ్ కౌచ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘‘బాలీవుడ్‌తో పోలిస్తే టాలీవుడ్‌లో కాస్టింగ్ కౌచ్ చాలా తక్కువ. నేను గతంలో బాలీవుడ్‌లో సినిమా అవకాశాల కోసం వెళ్లినప్పుడు ఓ దర్శకుడు నన్ను ఆడియన్స్‌కు రమ్మని చెప్పాడు. ఇప్పుడు తీసే మూవీలో ఓ బోల్డ్ సీన్ ఉంటుంది. బికినీ వేసుకుని కనిపించాలన్నాడు. సరే అని వేసుకున్నాను.

అలాగే నువ్వు ఒకసారి నువ్వు లో దుస్తులు ధరించి చూపించు, ఆ సన్నివేశానికి నువ్వు సరిపోతావో లేదో చూడాలన్నాడు. దీంతో నాకు చాలా కోపం వచ్చింది. నేను ఇప్పుడు చూపించలేను. కానీ సీన్‌లో చేస్తాను అని చెప్పాను. కానీ ఆ డైరెక్టర్ వినిపించుకోలేదు. మళ్లీ మళ్లీ అడిగాడు. ఇక చేసేది లేక అక్కడి నుంచి వచ్చేశాను. ఇలాంటివి చాలా ఎదురయ్యాయి. కానీ నేను వాటిని పెద్దగా పట్టించుకోలేదు.’’ అంటూ నిధి అగర్వాల్ చెప్పుకొచ్చింది. కాగా, ప్రస్తుతం నిధి అగర్వాల్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్-క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్‌లో వస్తోన్న ‘హరిహర వీరమల్లు’ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది.

Also Read: బెడ్‌పై సెక్సీగా హీరోయిన్.. ఆ అందాలతో మత్తెక్కిస్తోన్న భామలు

Advertisement

Next Story