- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కూతురి డ్యాన్స్‌ను రెప్పవాల్చకుండా చూసిన Vijay.. రేర్ వీడియో వైరల్
దిశ, సినిమా : సౌత్ ఇండియన్ స్టార్ హీరో, దళపతి విజయ్ ఆఫ్‌స్క్రీన్‌లో ‘లో ప్రొఫైల్’ మెయింటెన్ చేస్తారని తెలిసిందే. ఆయనకు ఇద్దరు పిల్లలు కాగా.. కొడుకు జాసన్ సంజయ్ త్వరలోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టే అవకాశం ఉంది. ఇక కూతురు దివ్య సాషా బయట పెద్దగా కనిపించనప్పటికీ.. ఆమెకు సంబంధించిన ఓల్డ్ డ్యాన్స్ వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో పీచ్-కలర్ స్లీవ్‌లెస్ టాప్ ధరించిన దివ్య.. ఫ్యామిలీ మెంబర్స్‌తో కలిసి ఉత్సాహంగా స్టెప్స్ వేస్తోంది. ఈ వీడియో చివరలో విజయ్ కూడా కనిపించగా.. కూతురు డ్యాన్స్‌ను ఆయన రెప్ప వాల్చకుండా చూస్తుండటం గమనించవచ్చు. ఇదిలా ఉంటే, దివ్య సాషా 2016లో విజయ్ నటించిన ‘తేరి’ చిత్రంలో కామియో రోల్‌లో కనిపించింది. అంతేకాదు ఈ చిత్రంలో తను విజయ్‌కు కుమార్తెగానే నటించింది. ప్రస్తుతం అమెరికన్ ఇంటర్నేషనల్ స్కూల్ చెన్నై (AISC)లో చదువుతున్న దివ్య.. సింగింగ్‌లో కెరీర్ కొనసాగించేందుకు శిక్షణ తీసుకుంటోంది.
ఇవి కూడా చదవండి : అల్లుడి సినిమా చూడకుండా.. లవర్ మూవీ చూసిన సీనియర్ హీరోయిన్.. తెరపైకి ఇల్లీగల్ రిలేషన్