బోల్డ్ సీన్స్‌లో రెచ్చిపోయిన స్టార్ హీరోయిన్.. ముద్దు సీనే చేయనన్నావ్ మరి ఇదేంటి: నెటిజన్స్ ఫైర్

by sudharani |
బోల్డ్ సీన్స్‌లో రెచ్చిపోయిన స్టార్ హీరోయిన్.. ముద్దు సీనే చేయనన్నావ్ మరి ఇదేంటి: నెటిజన్స్ ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: మిల్క్ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలుగు, తమిళ సినిమా ఇండస్ట్రీలో విపరీతమైన క్రేజ్ ఉన్నవారిలో తమన్నా ఒకరు. దక్షిణాది ప్రేక్షకుల్లో ఆమెకు మంచి ఇమేజ్ ఉంది. ఎందుకంటే.. మోడరన్‌గా కనిపించినా సరే ఎప్పుడు బోల్డ్ కంటెంట్ చేయలేదు. అంతే కాకుండా.. 2016లో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తమన్నా ఎట్టిపరిస్థితుల్లో లిప్ లాక్ సీన్లు చేయనని తెగేసి చెప్పింది. దీంతో ఆమెపై తెలుగు ప్రేక్షకుల్లో మరింత అభిమానం పెరిగిపోయింది. అలాంటి తమన్నా ఇప్పుడు బోల్డ్ సీన్స్‌లో నటించి విపరీతమైన ట్రోల్స్ ఎదుర్కొంటుంది.

బాలీవుడ్‌లో తమన్నా తొలి వెబ్ సిరీస్ ‘జీ కర్దా’. అరుణిమ శర్మ దర్శకత్వ వహించిన ఈ వెబ్‌సీరిస్ ఫ్రెండ్‌షిప్, లవ్, రొమాన్స్ చుట్టూ తిరిగే కథ. ఇందులో తమన్నా ప్రధాన పాత్రలో కనిపించింది. ఈ వెబ్‌సిరీస్ అమెజాన్ ఫ్రైమ్ వీడియోలో ఈరోజు నుంచి అందుబాటులోకి వచ్చింది. అయితే ఇందులో తమన్నాని చూసిన ప్రేక్షకులకు నోట నుంచి మాట రాలేదు. అంత దారుణమైన శృంగార సన్నివేశాల్లో నటించింది తమన్నా. దీంతో ఆ సీన్స్ ట్రోల్ చేస్తూ.. గతంలో లిప్ లాక్ సీన్లే చేయనని చెప్పిన దానివి మరి ఇప్పుడు ఏంటి ఇంత దారుణంగా అంటూ ప్రశ్నిస్తున్నారు. మరికొందరు మాత్రం ‘‘సెక్స్ చేసే సమయంలో తమన్నా ఎక్స్ ప్రెషన్స్ అద్భుతం అంటూ బోల్డ్ కామెంట్స్ పెడుతున్నారు.

Also Read: బన్నీ చేతుల మీదుగా ‘AAA సినిమాస్’ థియేటర్ లాంచ్.. మాములుగా లేదుగా

అందుకే బోల్డ్ సీన్స్‌లో నటించా అందులో తప్పేముంది:Tamannaah

Advertisement

Next Story

Most Viewed