పెళ్లి అయి మూడు నెలలు.. స్టార్ హీరోయిన్ ఆ విషయం ప్రకటించడంతో నెటిజన్స్ షాక్

by Hamsa |   ( Updated:2023-06-06 09:39:55.0  )
పెళ్లి అయి మూడు నెలలు.. స్టార్ హీరోయిన్ ఆ విషయం ప్రకటించడంతో నెటిజన్స్ షాక్
X

దిశ, సినిమా : పొలిటికల్ లీడర్ ఫహాద్ అహ్మద్‌తో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్న హీరోయిన్ స్వరా భాస్కర్.. ఈ తంతును ఎంత తొందరగా కంప్లీట్ చేస్తే అంత మంచిదని అనుకుంది. అతనితో జీవితాన్ని పంచుకునేందుకు ఆగలేకపోతున్నానని వెంటనే ఫిబ్రవరిలో పెళ్లి చేసేసుకుంది. కాగా తాజాగా ప్రెగ్నెన్సీ గురించి అఫిషియల్‌గా ప్రకటించింది స్వర.

‘కొన్నిసార్లు మీ ప్రార్థనలన్నింటికీ సమాధానం లభిస్తుంది! మేము సరికొత్త ప్రపంచంలోకి అడుగుపెడుతున్నందుకు ఆశీర్వాదం, కృతజ్ఞత, ఉత్సాహం కలగలిసిన అనుభూతితో ఉన్నాం’ అని భర్త వెనుక నుంచి తనను హగ్ చేసుకున్న బేబీ బంప్ ఫొటో షేర్ చేసింది. అయితే దీనిపై అభిమానులు కంగ్రాట్స్ చెప్తుండగా.. చాలా మంది ట్రోల్ చేస్తున్నారు.

Also Read... సినిమా షూటింగ్ సమయంలో ఆ పార్ట్‌కి సర్జరీ చేయించుకోమన్నారు.. బాలీవుడ్ నటి వైరల్ కామెంట్స్

ఫ్యాషన్‌తో పిచ్చెక్కిస్తోన్న నిహారిక.. ప్రశాంతంగా భర్తతో కాపురం చేసుకోక అవసరమా అంటూ కామెంట్స్

Heroine: సింగిల్ నైట్లో క్రేజ్ సంపాదించుకున్న ఈ హీరోయిన్ను గుర్తు పట్టగలరా?

Advertisement

Next Story