హీరోయిన్‌కు గౌరవ డాక్టరేట్.. కానీ వైరల్ ఇన్‌ఫెక్షన్‌తో బాధపడటంతో..

by Prasanna |   ( Updated:2023-08-12 12:00:46.0  )
హీరోయిన్‌కు గౌరవ డాక్టరేట్.. కానీ వైరల్ ఇన్‌ఫెక్షన్‌తో బాధపడటంతో..
X

దిశ, సినిమా : మాజీ మిస్ యూనివర్స్ సుస్మితా సేన్ గౌరవ డాక్టరేట్ అందుకుంది. వెస్ట్ బెంగాల్‌కు చెందిన టెక్నో ఇండియా యూనివర్సిటీ అందించిన ఈ సత్కారాన్ని స్వయంగా స్వీకరించే అవకాశం లేకపోవడంతో.. తండ్రి సుబీర్ ఖాన్ ఈ ఈవెంట్‌కు హాజరై తన తరఫున డాక్టరేట్ అందుకున్నాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలిపిన ఆమె.. వైరల్ ఇన్ఫెక్షన్ కారణంగా కార్యక్రమానికి హాజరు కాలేకపోయానని, అయితే తన ఫాదర్ ‘టాల్ అండ్ ప్రౌడ్’గా డాక్టరేట్‌ను అందుకోవడం గర్వంగా ఉందని చెప్పింది. కాగా ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Read More: ‘జైలర్’లోని ఆ పాట నయనతార కోసం రాసిందా?

Advertisement

Next Story