- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆమె కూతురిగా జీవించడం దేవుడిచ్చిన గొప్ప వరం: Renee Sen
దిశ, సినిమా: సుస్మితా సేన్ కూతురు రెనీ సేన్ తల్లిని పొగుడుతూ స్వీట్ నోట్ షేర్ చేసింది. తన 23వ పుట్టిన రోజు సందర్భంగా సుస్మిత పెంపకంపై ప్రశంసలు కురిపించిన చిన్నది.. తనను పరిపూర్ణమైన స్త్రీగా తీర్చిదిద్దినందుకు అమ్మకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. ఈ మేరకు తల్లి ఒడిలో కూర్చుని ప్రేమగా కౌగిలించుకున్న ఫొటోను ఇన్‌స్టా వేదికగా పంచుకుంటూ.. 'షరతులు లేని ప్రేమకు కృతజ్ఞతలు. ఇది నాకు దేవుడిచ్చిన గొప్ప ఆశీర్వాదం. ఈ రోజు నన్ను పరిపూర్ణమైన స్త్రీగా తీర్చిదిద్దినందుకు అమ్మకు వందనం.
నా పుట్టినరోజు సందర్భంగా ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికీ స్పెషల్ థాంక్స్. నేను అత్యుత్తమ కుటుంబాన్ని కలిగి ఉన్నాను' అంటూ హ్యాపీగా ఫీల్ అయింది. ఇక దీనికి రిప్లయ్ ఇచ్చిన సుస్మిత.. 'ఐ లవ్ యూ మై బ్యూటీఫుల్ 23. హ్యాపీ బర్త్ డే షోనా' అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుండగా స్పందించిన దియా మీర్జా.. 'హ్యాపీ బర్త్‌డే మై బేబీ. నీవు దయగల, అద్భుతమైన మంచి మనిషిగా మారడం చూసి గర్వంగా ఫీల్ అవుతున్నా' అంటూ తన ప్రేమను చాటుకుంది.
Also Read : పాపం స్నేహా రెడ్డి.. అత్త కండీషన్‌కు ఎలా ఒకే చెప్పిందంటే?