సూపర్ హాట్.. నిమ్మపండులా మెరిసిపోతున్న శ్రద్ధా దాస్

by sudharani |   ( Updated:2024-04-16 13:47:31.0  )
సూపర్ హాట్.. నిమ్మపండులా మెరిసిపోతున్న శ్రద్ధా దాస్
X

దిశ, సినిమా: చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ తన అందంతో, యాక్టివ్ నెస్‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది శ్రద్ధా దాస్. ( Shraddha Das ) ‘సిద్దు ఫ్రమ్ శ్రీకాకుళం’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు నటన పరంగా పర్వలేదు అనిపించుకున్నప్పటికీ.. అనుకున్నంత స్టార్ ఢమ్‌ను మాత్రం సొంతం చేసుకోలేకపోయింది. ఇక అడపదడప సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తున్న ఈ బ్యూటీ.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ కుర్రాళ్లకు అందాల విందు ఏర్పాటు చేస్తుంది. ఎప్పటికప్పుడు ట్రెండీ అవుట్ ఫిట్స్ ధరిస్తూ నెట్టింట రచ్చ చేస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా.. నిమ్మపండు కలర్ ట్రెండీ గౌనులో దర్శనమిచ్చిన ఈ అమ్మడు.. సింపుల్‌గా కనిపించి మెస్మరైజ్ చేస్తుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ కాగా.. అమ్మడు అందానికి ఫిదా అవుతున్నారు నెటిజన్లు.

Advertisement

Next Story