- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సన్నీలియోన్ ఆమె భర్త కలిసి డ్రగ్స్ అమ్ముతున్నారు వారిని బ్యాన్ చేయండి.. ట్వీట్ వైరల్
దిశ, వెబ్ డెస్క్: ఉమైర్ సంధు తనకు తాను సినీ క్రిటిక్‌గా ఫీల్ అవుతూ సెలబ్రిటీలపై సంచలన పోస్టులు చేస్తుంటాడు. తాజాగా, బోల్డ్ బ్యూటీ సన్నీలియోన్ గురించి ఉమైర్ సంధు సెన్సేషనల్ ట్వీట్ చేశాడు. ‘‘భర్త ఆమెకు పింప్‌గా పనిచేస్తున్నాడు. బారతదేశంలో సిగ్గులేని జంట. వారు భారతదేశం నుండి నిషేధించబడాలి. వారు డ్రగ్స్ అమ్ముతున్నారు. మనీ లాండరింగ్ చేస్తున్నారు. సన్నీ ధనిక వ్యాపారులు, రాజకీయవేత్తల కోసం వ్యభిచారం చేస్తున్నారు. ముంబైలో వ్యభిచార గృహం కూడా నడుపుతోంది’’ అంటూ రాసుకొచ్చాడు. అంతేకాకుండా సన్నీలియోన్ భర్తతో కలిసి ఉన్న ఫొటోను కూడా షేర్ చేశాడు.
Also Read: బ్లాక్ డ్రెస్‌లో అవి చూపిస్తూ రెచ్చకొడుతున్న ‘బలగం’ బ్యూటీ
#SunnyLeone Husband is working as Pimp for her. What a Shameless Couple of India 🇮🇳. They should be BANNED from India. They are selling drugs, doing money laundering & Sunny is working as Prostitution for Richest Businessmen & Politician. She is also running brothel in Mumbai. pic.twitter.com/ADuOi0YQeM
— Umair Sandhu (@UmairSandu) June 23, 2023