- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
‘విరూపాక్ష’కు రూపాయి పెట్టకపోయినా.. కోట్లలో లాభం పొందిన సుకుమార్?
దిశ, సినిమా: సాయిధరమ్ తేజ్ హీరోగా, సంయుక్త మీనన్ హీరోయిన్‌గా వచ్చిన చిత్రం ‘విరూపాక్ష’. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. కలెక్షన్‌లు కూడా ఊహించని విధంగా వస్తున్నాయి. అయితే ఈ మధ్య కాలంలో సుకుమార్ పేరు దర్శకుడిగానే కాకుండా, నిర్మాతగా కూడా వినిపిస్తోంది. ఆయన శిష్యులు చేసే ఏ సినిమాకైనా సుకుమార్ సమర్పకుడిగా లేదా, సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
ఇందులో భాగంగా ఈ ‘విరుపాక్ష’ మూవీ నిర్మాణంలో కూడా సుకుమార్ భాగస్వామ్యం అయ్యాడు. రూపాయి ఖర్చు పెట్టనప్పటికి ఈ సినిమాకు సంబంధించి చిన్న చిన్న సూచనలు సలహాలు ఇచ్చారు. ఇందుకుగాను సుకుమార్ దాదాపు రూ. 5 కోట్ల రూపాయల లాభాన్ని సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో తన పేరును బ్రాండ్‌గా ఉపయోగిస్తూ సుకుమార్ సంపాదిస్తున్న తీరుకు జనాలు ఆశ్చర్యపోతున్నారు.
Also Read..
Virupaksha: విరూపాక్ష హిందీ వెర్షన్ రిలీజ్ డేట్ ఎప్పుడో తెలుసా?