- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సుధీర్ బాబు 'హంట్' మూవీ ట్విట్టర్ రివ్వూ!
దిశ, సినిమా: టాలెంటెడ్ హీరో సుధీర్ బాబు నటించిన 'హంట్' మూవీ రిపబ్లిక్ డే సందర్బంగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఆనంద ప్రసాద్ దర్శకత్వంలో తెరక్కెకిన ఈ మూవీ చూసిన నెటిజన్లు ట్విట్టర్ వేదికగా అభిప్రాయాలను పంచుకుంటున్నారు. 'మూవీలో ట్విస్ట్‌లు బాగున్నప్పటికి సెకండాఫ్ బ్యాగ్రౌండ్ మూవీకి ప్లస్' అని కొందరు చెబుతున్నారు. ఇంకొందరు 'సినిమా స్లో నెరేషన్. ఫస్టాఫ్ సాగదీశారు. కమర్షియల్ హంగులు లేకపోవడం వంటివి మైనస్‌గా మారాయి' అని కామెంట్ చేస్తున్నారు. సుధీర్ అబిమానులు మాత్రం 'మూవీ విజువల్స్ బాగుండటంతో పాటు నెరేషన్ అద్భుతంగా ఉన్నాయి. గిబ్రాన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అమేజింగ్' అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
#HuntTheMovie Overall A Mediocre Crime Thriller!
— Venky Reviews (@venkyreviews) January 26, 2023
Movie has an interesting storyline with a lot of potential but the execution is below par. After a good initial set up, the movie dips and becomes very flat till an unexpected climax twist which saves the film #Hunt
Rating: 2.5/5
Director @Imaheshh will impress you all & a top class product from @BhavyaCreations. @vincentcinema visuals added a great class to the narration. @GhibranOfficial BGM will make you glue to the seats!! ❤️🔥Super hit
— #HuntTheMovie- Jan 26th (@varungds) January 25, 2023
🕺🕺 (2/2) #HuntTheMovie