ఛీ ఛీ.. కొడుకు ముందే కన్యత్వం కోల్పోవడం గురించి ఓపెనైన స్టార్ హీరోయిన్?

by Jakkula Samataha |   ( Updated:2024-04-17 12:03:08.0  )
ఛీ ఛీ.. కొడుకు ముందే కన్యత్వం కోల్పోవడం గురించి ఓపెనైన స్టార్ హీరోయిన్?
X

దిశ, సినిమా : కెవ్వు కేక అంటూ తెలుగు ప్రేక్షకుల్లో జోష్ పెంచిన ముద్దుగుమ్మ మలైకా అరోరా. ఈ బ్యూటీ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పని లేదు. పలు సినమాల్లో నటించడమే కాకుండా, తెలుగులో ఐటమ్ సాంగ్స్‌లో ఆడిపాడింది ఈముద్దుగుమ్మ.

అయితే తాజాగా ఈ నటికి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అది ఏమిటంటే? ఈ నటి తన కొడుకు మందే కన్యత్వం గురించి ఓపెన్‌గా మాట్లాడిందంట. అసలు విషయంలోకి వెళితే.. మలైక కుమారుడు అర్హా ఖాన్ ఓ పాడ్ కాస్ట్ చేస్తున్నాడు. దీని పేరే దమ్ బిర్యానీ. ఈ షో ప్రతి ఎపిసోడ్‌లో వివిధ సమస్యల గురించి మాట్లాడుతుంటారు. అయితే దీనికి సంబంధించిన లేటెస్ట్ ప్రోమో అందరిలో ఆసక్తిని కలిగించింది. ఎందుకంటే దీనికి అర్హా తల్లి మలైకా పోడ్ కాస్ట్‌లో అతిథిగా వస్తోంది. కాగా, తాజాగా రిలీజైన ప్రోమోలో మలైకా తన కొడుకును నీవు కన్యత్వం ఎప్పుడుకోల్పోయావు అని అడగ్గా.. ఒక్కసారిగా షాకైన అర్హాన్ నువ్వు సోషల్ క్లైంబర్‌వా అని అడుగుతాడు.

దీంతో మలైకా షాకై, దానిని ఖండించింది. ఇక ఆ తర్వాత నా తర్వాత ప్రశ్న మీరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు అని అడుగుతాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీంతో ఇది చూసిన కొందరు, మలైకా ఏంటీ కొడుకు ముందే కన్యత్వం గురించి మాట్లాడుతుందా ఛీ చీ అంటూ తిట్టిపోస్తున్నారు. మరికొందరు ఇలా మాట్లాడుకోవడం ఏంట్రా బాబు అని ట్రోల్ చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed