- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
షూటింగ్‌లో గాయపడ్డ స్టార్ హీరోయిన్.. ఫొటోలు వైరల్
X
దిశ, సినిమా: బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రాకు షూటింగ్‌లో ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. ఈమె ప్రజెంట్ హాలీవుడ్ మూవీ ‘ది బ్లఫ్’ చిత్రంతో బిజీగా ఉంది. కార్ల్ అర్బన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి ఫ్రాంక్ E. ఫ్లవర్స్ దర్శకత్వం వహిస్తున్నాడు. రస్సో బ్రదర్స్ బ్యానర్ఏజీబీఓ స్టూడియోస్, అమెజాన్ఎమ్జీఎమ్ స్టూడియోస్ కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఈ మూవీ షూటింగ్ ప్రజెంట్ ఆస్ట్రేలియాలో జరుగుతుంది. ఈ క్రమంలోనే షూటింగ్‌లో ప్రమాదవశాత్తు ప్రియాంక చోప్రా గొంతు దగ్గర చిన్న స్క్రాచ్ అయింది. ఈ విషయాన్ని ప్రియాంక తన ఇన్‌స్టా వేదికగా అభిమానులకు తెలియజేస్తూ.. ‘నా ఉద్యోగంలో వృతిపరమైన ప్రమాదాలు.. ‘ది బ్లఫ్’ షూటింగ్‌లో స్టంట్ చేస్తుండగా గాయం అయింది’ అంటూ ఓ పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Advertisement
Next Story