- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Sreeleela : శ్రీలీలకు 2 కోట్లు ఇచ్చిన స్టార్ హీరో..కారణం తెలిస్తే షాక్!
దిశ, వెబ్‌డెస్క్: అందం, నటన, డ్యాన్స్‌తో నెటిజన్లను కట్టిపడేస్తుంది యంగ్ సెన్సేషనల్ హీరోయిన్ శ్రీలీల. ప్రస్తుతం ఎక్కడ చూసిన ఈ బ్యూటీ పేరే మారు మోగుతోంది. తాజాగా ఈ అమ్మడు గురించి నెట్టింట ఓ వార్త హల్ చల్ చేస్తోంది. ఈ బ్యూటీ కోసం ఓ స్టార్ హీరో ఏకంగా 2 కోట్ల రూపాయలు ఇచ్చాడంటూ ప్రచారం జరుగుతోంది. ఇటీవల శ్రీలీలకు బడా ఆఫర్ వచ్చిందట. అయితే ఈమె ఎక్కువ పారితోషికం డిమాండ్ చేయడంతో మేకర్స్ అంత ఇవ్వలేమని శ్రీలీలను మూవీ నుంచి తప్పించాలని భావించారట. ఈ క్రమంలో ఓ స్టార్ హీరో తనకు ఇచ్చే రెమ్యూనరేషన్ నుంచి రూ. 2 కోట్లు కట్ చేసి ఈ హీరోయిన్‌కు ఎక్కువ ఇవ్వండి అంటూ సజెస్ట్ చేశారట. నాకు ఇచ్చే పారితోషికం నుంచి ఎంత మనీ అయినా కట్ చేసినా పర్లేదు కానీ.. నా చిత్రంలో మాత్రం కథానాయికగా శ్రీలీలనే ఉండాలంటూ చెప్పారట. ఇది ఎంత వరకు వాస్తవమో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.