- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్‌సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
Nani: ఎన్నికల వేళ స్టార్ హీరో నాని సంచలన ట్వీట్.. ఎంతైనా హీరో అనిపించుకున్నారు..!
దిశ వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో మరో వారం రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రానున్న ఎన్ని్కల్లో గెలుపు ఎవరిది అనే ఉత్కంఠ అటు రాజకీయ నేతల్లోనూ ఇటు ప్రజల్లోనూ నెలకొంది. ముఖ్యంగా జనసేన పార్టీ గెలుపు కోసం పార్టీ నేతలతోపాటుగా అభిమానులు కూడ ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే పవన్‌కి సాధారణ ప్రజల్లోనే కాదు, స్టార్ హీరోల్లోనూ అభిమానులు ఉన్నారు.
తాజాగా పవన్ గెలవాలని కోరుకుంటే స్టార్ హీరో నాని ట్వీట్ చేశారు. ప్రియమైన పవన్ కళ్యాణ్ మీరు పెద్ద రాజకీయ యుద్ధాన్ని ఎదుర్కోబోతున్నారని, మీ సినిమా కుటుంబ సభ్యుడిగా మీరు కోరుకున్నదంతా సాధిస్తారని అలానే మీ వాగ్దానాలన్నింటినీ నిలబెట్టుకోవాలని ఆశిస్తున్నానని, మన మధ్యన సోదరభావం ఉంది, ఆ సోదరభావంతో నేను మీకు మద్ధతు ఇస్తున్నాను, ఆల్ ది బెస్ట్ సార్ అంటూ ట్వీట్ చేశారు. కాగా ఈ ట్వీట్‌పై నెటిజన్స్ పలు రకాలుగా స్పందిస్తున్నారు. ఎంతెనా హీరో అనిపించుకున్నారు అని కామెంట్లు చేస్తున్నారు.