- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆభరణాలకే అందం తెచ్చిన Sreemukhi.. ఈ డ్రెస్‌లో మెరిసిపోతున్నావంటూ కామెంట్స్
దిశ, వెబ్‌డెస్క్: బుల్లితెరపై యాంకరింగ్ చేస్తూనే వెండితెరపై అవకాశాలు దక్కించుకుంటుంది చలాకీ యాంకర్ శ్రీముఖి. ప్రస్తుతం ఈ యాంకర్ మెగాస్టార్ చిరంజీవి, మెహర్ రమేష్ కాంబినేషన్‌లో వస్తోన్న ‘భోళా శంకర్’ సినిమాలో కీలక పాత్రలో నటిస్తోంది. కాగా, సోషల్ మీడియాలో తరచూ యాక్టీవ్‌గా ఉంటూ తన హాట్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రాళ్లను ఆకట్టుకుంటోంది శ్రీముఖి. ఇటీవల ఈ భామ గ్లామర్ విషయంలో హద్దులు చెరిపేస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా నిండైన బట్టల్లో తన అసలు సిసలైన సొగసుతో నెటిజన్లను మెస్మరైజ్ చేస్తోంది. చిట్టి పొట్టి డ్రెస్సుల్లో మాత్రమే కాదు.. ఇలా నిండైన వస్త్రధారణలో కూడా తాను అందంగా ఉంటానని శ్రీముఖి ఈ రకంగా నిరూపించుకుంటుంది. తన అందంతో పాటు ఆమె ధరించిన ఆభరణాలకూ అందం వచ్చేలా మెరిసిపోతోంది. మెరుపులు మెరిపిస్తున్న వైట్ డ్రెస్‌లో శ్రీముఖి అదరహో అనిపిస్తోంది. ఎర్రటి పెదాలతో ఘాటుగా ఉన్న శ్రీముఖి పిక్స్‌ను నెట్టింట షేర్ చేయగా నిమిషాల్లో తెగ వైరల్ అవుతున్నాయి.
Also Read: ఇన్నాళ్లైనా మళ్లీ అదే ఫీలింగ్ కలుగుతోంది.. రీ ఎంట్రీపై Esha Deol ఇంట్రెస్టింగ్ కామెంట్స్