- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దగ్గుబాటి అభిరామ్ ‘అహింస’ ప్లాప్‌పై స్పందించిన శ్రీరెడ్డి!
దిశ, సినిమా: సౌత్ ఇండస్ట్రీలో కాంట్రవర్సీలకు పెట్టింది పేరు శ్రీరెడ్డి. గతంలో శ్రీరెడ్డి దగ్గుబాటి రానా తమ్ముడు అభిరామ్ మీద సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. మూవీ ఛాన్సుల పేరుతో తనను వాడుకున్నాడని, తనను ముద్దులు పెట్టుకునే ఫొటోలు కూడా రివీల్ చేసి రచ్చ రచ్చ చేసింది. తాజాగా తేజ దర్శకత్వంలో అభిరామ్ ‘అహింస’ మూవీ చేశాడు. కానీ అది అట్టర్ ప్లాప్ అయింది. అయితే ఈ సినిమా స్టార్ట్ చేసినప్పటి నుంచి అందరూ శ్రీరెడ్డి ఈ మూవీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తుందేమో అని అనుకున్నారు. కానీ ఆమె సైలెంట్‌గా ఉంది. ఇప్పుడు అతని చిత్రం ప్లాప్ కావడంతో ఆమె ఓ షార్ట్ వీడియో రిలీజ్ చేసింది. ఇందులో దగ్గుబాటి ఫ్యామిలీ, మూవీ డైరెక్టర్, అభిరామ్ గురించి వైరల్ కామెంట్స్ చేసింది. మూవీ ప్రమోషన్స్ కోసం తన పేరు ఎందుకు ప్రస్తావించారంటూ తిట్టి పొసింది శ్రీరెడ్డి.
Read More: కాబోయే భార్యను పరిచయం చేసిన ‘జబర్దస్త్’ కమెడియన్!