Sri Reddy ని అది చూపించమని అడిగిన నెటిజన్.. మాస్ వార్నింగ్ ఇచ్చిన నటి

by sudharani |   ( Updated:2023-09-11 16:42:19.0  )
Sri Reddy ని అది చూపించమని అడిగిన నెటిజన్.. మాస్ వార్నింగ్ ఇచ్చిన నటి
X

దిశ, సినిమా: శ్రీరెడ్డి గురించి పరిచయం అక్కర్లేదు. ఎప్పుడు సోషల్ మీడియా వేదికగా సంబంధంలేని విషయాల్లో జోక్యం చేసుకుంటూ హీరోలపై ఘాటు వ్యాఖ్యలు చేస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు రాజకీయాలపైన కూడా స్పందిస్తూ కౌంటర్ ఇస్తోంది. కానీ తన గురించి కాస్త తేడాగా కామెంట్ చేస్తే తాట తీస్తుంది. ఇందులో భాగంగానే తాజాగా సోషల్ మీడియాలో అభిమానులతో సరదాగా ముచ్చటించిన ఆమెను ఒక నెటిజన్ ‘మీ నడుము చూపించండి మేడం’ అని వెటకారంగా అడిగాడు. దీంతో కోపంగా ‘నా కొడకా నీకు నడుము చూపించాలా.. నీకు నడుము కాదురా నరకం చూపిస్తా’ అంటూ తన స్టైల్‌లో మాస్ వార్నింగ్ ఇచ్చింది.

ఇవి కూడా చదవండి : అద్దాల చాటున అందాలను బయటపెట్టిన Bala Krishna బ్యూటీ.. టెంప్ట్ చేయొద్దంటున్న ఫ్యాన్స్

Advertisement

Next Story