ప్రధాని మోడీ ఫేవరేట్ హీరోయిన్స్ ఎవరో తెలుసా?

by Prasanna |   ( Updated:2023-05-09 07:00:21.0  )
ప్రధాని మోడీ ఫేవరేట్ హీరోయిన్స్ ఎవరో తెలుసా?
X

దిశ, సినిమా : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా సినిమాలు చూడటాన్ని ఇష్టపడతాడన్న ట్వీట్ వైరల్ అవుతోంది. అతనికి కూడా ఫీలింగ్స్, పర్సనల్ లైఫ్ ఉంటుందని, మంచి అభిరుచి గల ఆయన.. శ్రీదేవి, మాధురీ దీక్షత్‌లకు బిగ్గెస్ట్ ఫ్యాన్ అని పర్సనల్ స్టాఫ్ చెప్పినట్లు తెలుస్తోంది. ఫ్రీ టైమ్‌లో వాళ్ల సినిమాలు, సాంగ్స్ చూసేందుకు ఇష్టపడతాడని సమాచారం. ఈ ట్వీట్ ట్రెండ్ కావడంతో దీనిపై మీమ్స్ వస్తుండగా.. మొత్తానికి ప్రధానిని కూడా వదిలేలా లేరు కదా అని ఫన్నీ రిప్లైస్ ఇస్తున్నారు నెటిజన్స్. అయితే పీఎంపై ఇలాంటి ఫన్ క్రియేట్ చేస్తున్న వాళ్లను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు బీజేపీ నాయకులు.

Read more:

చిన్నతనంలో నేనూ ఆ ఒత్తిడికి లోనయ్యాను.. Shriya Saran

Advertisement

Next Story

Most Viewed