ట్రెడిషనల్‌ లుక్‌లో శ్రీముఖి.. అందంతో మాయచేస్తుందిగా..

by Jakkula Samataha |   ( Updated:2024-03-23 10:41:58.0  )
ట్రెడిషనల్‌ లుక్‌లో శ్రీముఖి.. అందంతో మాయచేస్తుందిగా..
X

దిశ, సినిమా : అందాల ముద్దుగుమ్మ యాంకర్ శ్రీముఖి గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పని లేదు. ఈ అమ్మడు తన గ్లామర్‌తో ఎంతో మందిని ఆకట్టుకుటుంది. యాంకరింగ్‌నే కాకుండా సినిమాల్లో కూడా నటించి అలరించింది.

ఇక బిగ్ బాస్‌తో మంచి ఫేమ్ సంపాదించుకున్న శ్రీ ముఖి ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన హాట్ హాట్ ఫొటోషూట్‌తో తెగ రచ్చచేస్తుటుంది. తాజాగా ఈ అందాల చిన్నది ట్రెడిషనల్ లుక్‌లో తన అభిమానులకు అందాల విందు ఇచ్చింది. జిగేల్ అనిపించే సొగసులతో మాయ చేస్తుంది. పింక్, బ్లూ కలర్ లంగా వోణి లో, చాలా అందంగా కనిపిస్తూ అల్లరి చేస్తుంది. ప్రస్తుతం శ్రీముఖికి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.కాగా, మీరు ఓ లుక్ వేయండి.

Advertisement

Next Story

Most Viewed