Sreeleela: నడుమ అందాలతో సెగలు పుట్టిస్తున్న శ్రీలీల.. వైరల్ అవుతున్న ఫోటోలు

by Prasanna |   ( Updated:2023-11-18 06:18:02.0  )
Sreeleela: నడుమ అందాలతో సెగలు పుట్టిస్తున్న శ్రీలీల.. వైరల్ అవుతున్న ఫోటోలు
X

దిశ,వెబ్ డెస్క్: ప్రస్తుతం టాలీవుడ్ లో శ్రీలీల టాప్ హీరోయిన్ గా కొనసాగుతోంది. ఈ ముద్దుగుమ్మ తీసిన ప్రతి సినిమా హిట్ కావడంతో కుర్ర హీరోలందరూ శ్రీ లీలే కావాలంటూ పోటీ పడుతున్నారు. ధమాకా హిట్‌తో ఒక్కసారిగా ఫామ్‌లోకి వచ్చిన శ్రీలీల తెలుగులో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారింది. ఈ బ్యూటీ నటించిన లేటెస్ట్ సినిమా భగవంత్ కేసరి.. ఈ మూవీ బ్లాక్ బస్టర్ అవ్వడంతో క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. అందం, అభినయం, డ్యాన్స్.. ఇలా ప్రతీ ఒక్క విషయంలో తనకు తానే సాటి.. నాకెవరూ రాలేరు పోటీ అని చెప్పకనే చెబుతోంది.

ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న శ్రీ లీల .. అభిమానులకు మాత్రం దగ్గరగానే ఉంది. ఎప్పటికప్పుడు తన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. ఇక తాజాగా షేర్ చేసిన ఫోటోలలో అయితే నడుము అందాలలో రెచ్చిపోయి కుర్రాళ్లకు సెగలు పుట్టిస్తుంది. నల్లచీరలో ఎంత ముద్దుగుందో అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ భామ ఖాతాలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలున్నాయి. పంజా వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా వస్తున్న ఆదికేశవలో హీరోయిన్‌గా నటిస్తోంది.

Advertisement

Next Story