- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > గాసిప్స్ > శ్రీ లీల లైఫ్ కూడా ఆ టాలీవుడ్ హీరోయిన్ లానే అవుతుంది.. వేణు స్వామి ఆసక్తికర వ్యాఖ్యలు
శ్రీ లీల లైఫ్ కూడా ఆ టాలీవుడ్ హీరోయిన్ లానే అవుతుంది.. వేణు స్వామి ఆసక్తికర వ్యాఖ్యలు
X
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీల ‘పెళ్లి సందడి’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఈ అమ్మడు స్టార్ హీరోల సరసన వరుస చాన్సులు అందుకుంటూ స్టార్ హీరోయిన్‌గా దూసుకుపోతుంది. ఈ నేపథ్యంలో ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి ఓ ఇంటర్వ్యూలో భాగంగా శ్రీ లీల జాతకం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘ చాలా తక్కువ మందికి మాత్రమే శ్రీ లీల లాంటి జాతకం ఉంటుంది. జాతకం ప్రకారం ఆమె పట్టిందల్లా బంగారమే అవుతుంది. 2028 వ సంవత్సరానికి నెంబర్ వన్ హీరోయిన్ గా శ్రీ లీల మారుతుంది మీనరాశి ఆమెది. ఆమెకు రాజ యోగం ఉంది. నయనతార జాతకం ఆమె జాతకం కి చాలా దగ్గరగా ఉంది నయనతారలా శ్రీ లీల కూడా లేడీ సూపర్ స్టార్ అవుతుంది’’ అంటూ వేణు స్వామి చెప్పుకొచ్చారు. ప్రస్తుతం శ్రీలీల జాతకంపై ఆయన చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.
Advertisement
Next Story