- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్‌సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దమ్ముంటే ఉంటే అతినితోనే ఉండొచ్చు.. మూడో పెళ్లిపై శ్రీజ షాకింగ్ నిర్ణయం!
దిశ, సినిమా: మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ గురించి తెలిసిందే. సినిమాల్లో నటించనప్పటికీ బయట ఫుల్ క్రేజ్ ఉంది ఈ అమ్ముడుకి. ఒకానొక సమయంలో ఓ వ్యక్తిని ప్రేమించి ఇంట్లో నుంచి వెళ్లిపోయి సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈమె.. తర్వాత అతినిని పెళ్లి చేసుకుని ఓ కూతురికి జన్మనిచ్చింది. అయితే.. కొన్నాళ్లకు అతడితో విడిపోయిన శ్రీజ.. 2016లో కళ్యాణ్ దేవ్‌ని రెండో పెళ్లి చేసుకుంది. వీరి వివాహ బంధం కూడా అంతంత మాత్రం గానే సాగింది.
కళ్యాణ్, శ్రీజకు ఓ అమ్మాయి సంతానం కాగా.. కొన్ని కారణాల చేత కళ్యాణ్‌తో కూడా విడిపోయింది శ్రీజ. ఇక ప్రస్తుతం తన తండ్రి చిరంజీవి ఇంట్లోనే ఉంటున్న ఈమె.. కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసి తన కాళ్లపై తాను నిలబడే ప్రయత్నం చేస్తోంది. ఇదిలా ఉంటే.. ఇప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకున్న శ్రీజ గురించి నిత్యం నెట్టింట ఏదో ఒక వార్త చక్కర్లు కొడుతూనే ఉంటోంది. అందులో ముఖ్యంగా ఈమె మూడో పెళ్లి గురించి అనేక వాధనలు సైతం వినిపిస్తుంటాయి.
అయితే.. శ్రీజ మాత్రం నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. ‘సోలో లైఫే సో బెటర్’ అన్నట్లు పోస్ట్‌లు పెడుతూ ఉంటోంది. దీంతో ఈమెకు మూడు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేనట్లు కొంత మంది అర్థం చేసుకోవడంతో.. పెళ్లి విషయంలో ఇంత పెద్ద షాకింగ్ నిర్ణయం తీసుకున్నావా అంటూ కామెంట్లు పెడతూనే ఉంటారు. అంతే కాకుండా ఇటీవల ఓ నెటిజన్.. ‘నాకు విడాకులు తీసుకోవాలని ఉంది. కానీ నన్ను నిజంగా ప్రేమిస్తే నువ్వు నాతోనే ఉండు అని భర్త అంటున్నాడు. నేను ఏం చేయాలి’ అని సలహా అడిగిందట. దీనిపై స్పందించిన శ్రీజ.. ‘నువ్వు అతడితో హ్యాపీగా ఉండగలను.. ఏది వచ్చిన ఎదుర్కోగలను అనే దమ్ము ఉంటే అతనితోనే ఉండొచ్చు’ అంటూ చెప్పిందట. దీంతో నెట్టింట ఇది కాస్త వైరల్ కావడంతో శ్రీజ ఏంటీ ఇంత సింపుల్‌గా మారిపోయింది.. ఫ్యూచర్‌లో పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందో లేదో అంటూ కామెంట్లు పెడుతున్నారు.